Header Banner

రాజాసాబ్ టీజర్ రిలీజ్ సందర్భంగా... మారుతి ఎమోషనల్ పోస్ట్!

  Mon Jun 16, 2025 10:16        Cinemas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజాసాబ్. ఈరోజు ఉదయం 10:52 గంటలకు టీజర్ విడుదల కానున్న సందర్భంగా డైరెక్టర్ మారుతి తన భావోద్వేగాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఒకప్పుడు మా నాన్న మచిలీపట్నం సిరి కాంప్లెక్స్ వద్ద చిన్న అరటిపండ్ల స్టాల్ నడిపేవారు. అదే థియేటర్లో రిలీజయ్యే సినిమాలకు నేను బ్యానర్లు రాసేవాడిని. ఒక్కసారి అయినా నా పేరు ఆ థియేటర్ గోడలపై కనపడాలని కలలు కన్నాను. కానీ, ఈ రోజు ప్రభాస్ పక్కన నా కటౌట్ కనిపించటంతో ఆ కల నెరవేరింది. నాన్న ఇప్పుడుంటే ఎంతో గర్వపడేవారు,’’ అంటూ మారుతి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు మారుతి సంతోషానికి మద్దతుగా స్పందిస్తున్నారు. టీజర్ విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #rajasabh #teaser #maruthu #cutout #emotional #post #trailer #ap #cinema